- Step 1
ఒక పాత్రను తీసుకుని అందులో నీటిని జోడించండి అందులో రైస్ ను జోడించి శుభ్రంగా కడగండి
- Step 2
ఇప్పుడు కుక్కర్ ను తీసుకోండి ఇందులో రైస్ ను అలాగే నీటిని తీసుకోండి.
- Step 3
3 విజిల్స్ వచ్చేవరకు రైస్ ను ప్రెషర్ కుక్ చేయండి లిడ్ ని ఓపెన్ చేసి రైస్ ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు చల్లబడనివ్వండి.
- Step 4
ఒక మ్యాంగోను తీసుకుని బాగా తురమండి మెంతి గింజలను బాగా రోస్ట్ చేసి బాగా పొడి చేసుకోండి.
- Step 5
ఒక ప్యాన్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులను వేసి బాగా కలపండి.
- Step 6
పీనట్స్ ను యాడ్ చేసి బ్రౌన్ కలర్ లోకి మారేవరకు బాగా వేచండి ఇప్పుడు, చిల్లీలను, టర్మరిక్, తురిమిన మ్యాంగో లను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు వేచండి.
- Step 7
ఇప్పుడు రైస్ ని జోడించి బాగా కలపండి అలాగే, కొబ్బరి, కోరియాండర్ లీవ్స్ తో పాటు ఉప్పును కూడా జోడించండి.
- Step 8
చివరగా మెంతి పౌడర్ ను వేసి బాగా కలపండి ఈ డిష్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేయండి.