- Step 1
ముందుగా మిక్సీ జార్ లో గ్రీన్ మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలను వేసి, కొద్దిగా రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి.
- Step 2
ముందుగా మిక్సీ జార్ లో గ్రీన్ మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలను వేసి, కొద్దిగా రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ తీసుకొని అందులో చేపముక్కలు, ముందుగా రెడీ చేసుకొన్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 4
తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఆలివ్ ఆయిల్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు నిమ్మరంస వేసి మొత్తం మిశ్రమం బాగా కలగలుపుకోవాలి.
- Step 5
తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి.
- Step 6
చివరగా కార్న్ ఫ్లోర్ మరియు బియ్యం పిండి వేసి మొత్తం మిశ్రమం మరోసారి బాగా కలగలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి.
- Step 7
ఒక గంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనెను డీప్ ఫ్రైకి సరిపడా వేసి, కాగిన తర్వాత ఒక్కొక్క చేపముక్కను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారే వారకూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ.