- Step 1
ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి.
- Step 2
ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
- Step 3
అంతలోపు , మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాిలి.
- Step 4
ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కలనుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 7
కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్ని మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి.
- Step 8
అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.