- Step 1
ఒక గిన్నెలో స్వీట్ చట్నీ , దాబేలీ మసాలా వేసి బాగా కలపాలి. కాస్త గట్టిగా అనిప్స్తే ఈ మిశ్రమానికి కాసిని నీళ్ళుచ్ హేర్చి పల్చగా చెయ్యాలి.
- Step 2
ఒక గిన్నెలో స్వీట్ చట్నీ , దాబేలీ మసాలా వేసి బాగా కలపాలి. కాస్త గట్టిగా అనిప్స్తే ఈ మిశ్రమానికి కాసిని నీళ్ళుచ్ హేర్చి పల్చగా చెయ్యాలి.
- Step 3
దాబేలీ మసాలా తయారయ్యాకా ఒక ప్లేటులోకి తీసుకుని దాని మీద దానిమ్మ గింజలు, తురిమిన కొబ్బరి, కొత్తిమీర వేసి అలంకరించండి.
- Step 4
ఇపుడు దాబేలి పావ్‌ని తీసుకుని దానిని సగానికి కట్ చెయ్యండి. రెండు స్లైసులనీ పూర్తిగా విడదీయకూడదు.సూట్కేస్ ఎలా తెరుచుకుంటుందో అలా ఉండాలన్నమాట.
- Step 5
ఇప్పుడొక స్లైస్ మీద వెల్లుల్లి చట్నీ, స్వీట్ చట్నీ రాసి దాని మీద దాబేలీ మసాలా వెయ్యాలి.ఇప్పుడు రెండో స్లైస్ మీద కూడా వెల్లుల్లి, స్వీట్ చట్నీస్ రాయాలి. ఇప్పుడు దాబేలీ మసాలా ఉంచిన స్లైస్ మీద మసాలా పల్లీలు,సేవ్ వేసి రెండో స్లైస్ దీని మీద పెట్టాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడీ చేసి దాని మీద వెన్న వేసి పైన తయారు చేసుకున్న దాబేలీ బ్రెడ్డుని రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
- Step 7
అంతే మీ దాబేలీ రెడీ. వేడి వేడిగా మీ అతిధులకి దాబేలీని వడ్డించండి.