- Step 1
పెద్ద బౌల్ తీసుకుని అందులో కొన్ని ఉల్లిపాయాలు, టమోటో, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి.
- Step 2
తర్వాత అందులోనే ఫ్రైడ్ మూగ్ దాల్ వేయాలి.
- Step 3
తర్వాత మొలకలు పెసలు వేయాలి.
- Step 4
తర్వాత కొద్దిగా చింత పులుసు వేయాలి.
- Step 5
అలాగే కొద్దిగా బెల్లం నీళ్ళు చిలకరించాలి.
- Step 6
మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి తర్వాత అందులోనే ఉప్పు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
- Step 7
దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
- Step 8
అంతే టేస్టీ మసాలా మూగ్ దాల్ రెడీ..