- Step 1
అరలీటర్ పాలను గిన్నెలో పోసి, సగం అయ్యే వరకూ మరిగించాలి.
- Step 2
అంతలోపు, పాన్ లో కొద్డిగా నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష ను బ్రౌన్ కలర్లోకి మారే వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసిపెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు అదే పాన్ లో గోధుమ రవ్వ వేసి 5 నిముషాలు పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.
- Step 4
ఇప్పుడు మరుగుతున్న పాలలో గోధుమ రవ్వ వేసి , ఉండలు కట్టకుండా స్పూన్ తో మిక్స్ చేస్తూ కలియబెడుతుండాలి.
- Step 5
రవ్వ మెత్తగా ఉడికుతున్నప్పుడు యాలకలపొడి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష్, వేసి మర రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 6
గోధుమ రవ్వ పాయసం రెడీ. దీన్ని పండుగా స్పెషల్ గా అంధివ్వాలి.