- Step 1
ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొన్న పనీర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి . బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు మరో పాన్ తీసుకొన అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తరవ్ాత అందులో ఆవాలు వేయాలి.
- Step 3
తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 4
పచ్చివాసన పోయే వరకూ వేగించి తర్వాత అందులో టమోటో, ఉల్లిపాయ గుజ్జు, గరం మసాలా , రెడ్ చిల్లీ పౌడర్, మరియు ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి. 5. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పన్నీర్ వేయాలి.
- Step 5
వెంటనే చిన్న గా కట్ చేసుకొన్ని చికెన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- Step 6
రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి పైన నిమ్మరసం చిలకరించాలి. 8. అంతే హాట్ అండ్ స్పైసీ పన్నీర్ గ్రేవీ రిసిపి రెడీ..