దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికెన్’తో ఎన్నోరకాల వంటకాలను తయారుచేస్తారనే విషయం తెలిసిందే! తెలుగురాష్ట్రాల్లో ఒకరకంగా చికెన్ ఫ్రై చేస్తే.. ఇతర రాష్ట్రాల్లో తమకు అనుగుణంగా వెరైటీ పద్ధతుల్లో సింపుల్’గా తయారుచేసుకుంటారు.
ఇక కేరళలో అయితే.. చాలావరకు అక్కడ ఏరకమైన మాంసాహార పదార్థాలనైనా క్రిస్పీగా, టేస్టగా తయారుచేస్తారు. అందులో చికెన్ అయితే ఎంతో యమ్మీ టేస్టును కలిగి వుంటుంది. సౌత్ ఇండియాలోనే పాపులర్ వంటకం అయిన ఈ క్రిస్పీ చికెన్ ఫ్రైని ‘నందన్ చికెన్ ఫ్రై’ అని పిలుస్తారు. క్రిస్పీగా, స్పైసీగా, నోరూరించేవిధంగా వుండే ఈ చికెన్ ఫ్రైను ఎలా చేస్తారో తెలుసుకుందాం...