బర్త్’డే సందర్భంగా కొంతమంది ప్రత్యేకమైన కేక్’లను తయారుచేయించుకుంటారు. సాధారణ సమయంలో కూడా కేక్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ.. బర్త్’డేనాడు తినడం కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక అటువంటి సందర్భాల్లో ఘనంగా పార్టీని నిర్వహించుకుంటారు కాబట్టి.. సాధారణ కేకులు కాకుండా కాస్త వెరైటీ కేకులను ఆర్డర్ చేస్తారు.
కేక్’లను ఎన్నోరకాల పద్ధుతుల్లో తయారుచేస్తారు. అందులో కొన్ని ఎంతో టేస్టీగా వుంటే, మరికొన్ని మరింత యమ్మీగా అనిపిస్తాయి. ఇక మ్యాంగో చీజ్ కేక్ అయితే చాలా టేస్టీగా వుంటుంది. ఈ కేక్’ను బాగా పండిన మామిడిపండ్లతో చేస్తారు. ఈ కేక్’ను ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం..