చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలే కాదు.. పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. డార్క్ చాక్లెట్స్ అయితే ఆరోగ్యానికి మంచిది కూడా! ఆ విషయాలను కాస్త పెడితే.. చాక్లెట్స్’తో కూడా ఎన్నోరకాల స్వీట్ పదార్థాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.చాక్లెట్ బిస్కెట్స్, మిల్క్ షేక్స్, జ్యూసెస్ ఇంకా రకరకాల పద్ధతుల్లో చాక్లెట్స్ లభ్యమవుతున్నాయి. అటువంటివాటిల్లో ఈ చాక్లెట్ చిప్ కుకీస్ కూడా ఒకటి! ఇవి ఎంతో తియ్యగా, రుచికరంగా వుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలైతే వీటిని మరింత ఇష్టంగా తింటారు. మరి వీటిని ఇంట్లో ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా...