- Step 1
ముందుగా చికెన్ ని మరినేట్ చేయాలి.
- Step 2
ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల పేస్ట్, ఆలివ్ ఆయిల్, తేనె, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
- Step 3
ఇప్పుడు, ఆ మిశ్రమంలో రోజ్ మ్యారీ, చికెన్ వేసి మళ్ళీ బాగా కలపాలి. దాన్ని ఒక గంట పక్కకు పెట్టి ఉంచాలి.
- Step 4
మీరు రాత్రి డిన్నర్ కోసం ఈ వంట చేసుకోవాలి అనుకుంటే ఉదయానే ఈ మరినేట్ తయారుచేసి ఉంచుకోవాలి.
- Step 5
ఇప్పుడు, ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఉప్పు, తేనె, వెల్లుల్లి, మిరియాల పొడి అన్నీ కలిసేట్టు బాగా కలపాలి.
- Step 6
ఈ మిశ్రమంలో అన్ని కూరగాయలు, ఆ మ్యారినేట్ ని కలపాలి.
- Step 7
ఈ కూరగాయలతో మ్యరినేట్ చేసిన చికెన్ ని కలిపి ఈ మిశ్రమాన్ని 220 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలసేపు బేక్ చేయాలి.
- Step 8
మీ తేనెతో వేయించిన చికెన్, కూరలు వడ్డించడానికి సిద్ధం. కూరగాయలు, చికెన్ తో వేడిగా వడ్డించడానికి డిష్ ని ఏర్పాటు చేయండి.