- Step 1
మటన్ కైమాను క్లీన్ చేసి కడిగి బోన్స్ తీసి మొక్కలు చిన్నవిగా కొట్టించి ఉంచాలి.
- Step 2
శనగపిండి, మైదాపిండీ, కావాలంటే కప్పు బియ్యప్పిండి, ఉప్పు, షోడా వేసి, రంగు వేసి, అల్లం వెల్లుల్లి ముద్దను, కలిపి, నురగ వచ్చేలా కొట్టాలి
- Step 3
నూనెను బాండీలో వేడి చేసి, పిండిలో ఒక్కొక్క కైమా ముక్కను ముంచుతూ బజ్జీల మాదిరిగా, వేస్తూ వేపించి డిష్ లో తీయాలి
- Step 4
కొంచెం నూనెను వేరే బాండీలో తీసుకుని వేడి చేసి.. తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేపించి డిష్ లో ఉన్న మటన్ క్రైమా-65 పై వేసి సర్వ్ చేయాలి