- Step 1
ఒక గిన్నెలో కడిగిన మటన్ ను, మటన్ టోన్స్ ను కలిపి పది గ్లాసుల నీళ్ళు పోసి దానిలో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పలావ్ ఆకులు, మిరియాలు, కొంచెం ఉప్పు వేసి, సన్నని సెగ పై 2గం.లు ఉడక నివ్వాలి.
- Step 2
10 గ్లాసుల నీళ్ళు 6 గ్లాసుల దాకా తగ్గిన తరువాత, సూప్ ను వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసి, స్టౌ పై పెట్టి మళ్ళీ మరిగించాలి.
- Step 3
బార్లీపొడి కొంచెం నీటిలో కలిపి ఇందులో పోయండి. దానితో సూప్ బాగా చిక్కపడుతుంది.
- Step 4
సూప్ లో మిరియాల పొడి, ఉప్పు, సరిపోయేలా చేసి, ఉడికిన మటన్ ముక్కలను చిన్నగా కోసి, సూప్ కప్పులో వేడి వేడిగా పోసి, మటన్ ముక్కలు వేసి ఇవ్వండి