- Step 1
మటన్ కైమా కడిగి నీళ్ళు పిండి.. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో ఎగ్స్ రసం వేసి బాగా బీట్ చేసి, కైమా ఉండలను ఒక్కక్క దానిని ఎగ్ రసంలో ముంచాలి
- Step 3
నూనె వేడి చేసిన బాండీలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేపించి, తీసి డిష్లో పెట్టాలి.
- Step 4
కైమా ఉండలు బాగా పొంగి ఉంటాయి. బాండీలో నూనె కూరకు తగినంత ఉంచి ఎక్కువైనదిది తీసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ , లవంగాలు వేసి వేపించిన కైమా ఉండలు వేయాలి
- Step 5
గరమ్ మసాలా పొడి వేసి, టమాటో ముక్కలు, కారం, పసుపు అన్ని వేసి చింతపండు రసం వేసి కొంచెం నీరు వేసి ఉడికించి వెంటనే డిష్ లో సర్వ్ చేయాలి