- Step 1
వెల్లుల్లి, అల్లం, ఉల్లి తరుగు, మెత్తగా నూరి పక్కన ఉంచుకోవాలి
- Step 2
సగం సగం నూరిన ముద్దను వేరుచేసి, ఆలు పొట్టు తీసి కడిగి కట్ చేయాలి
- Step 3
చికెన్ క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి, చికెన్, ఆలు కలిపి డిష్లో ఉంచి.. సగం అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కలిపాలి
- Step 4
నూనె, ఉప్పు కలిపి ఉంచి, బాణలిలో నూనె వేడి చేసి, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి, చికెన్ ఆలు ముక్కలను వేసి చిన్న మంటలో వేపించాలి
- Step 5
కారం, పెరుగు యవేసి కలిపి 10ని తరువాత 4 కప్పుల నీళ్ళు వేసి, ఉప్పువేసి మూత పెట్టి 10ని ఉడికించాలి. దించి మూత తీసి డిష్ లో పెట్టి సర్వ్ చేయాలి.