- Step 1
మసాల దినుసులను మిక్సీలో వేసి కొంచెం నీరు జల్లి గట్టిగా మెత్తగా రుబ్బి ఒక డిష్లో తీసుకోవాలి, దానిలో చింతపండు రసం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి ఉంచాలి.
- Step 2
చాపను పెద్ద ముక్కలను దళసరిగా కట్ చేసి, బాగా క్లీన్ చేసి కడిగి నీరు తీసి జల్లెడలో వేసి, ఒక్కొక్క చాప ముక్కకు రెండు వైపులా రుబ్బిన మసాల పూయాలి
- Step 3
ఒక ప్లేట్ లో వరుసగా పేర్చి, 1గం! ఆరనిచ్చి, 1గం. తరువాత ఒక ప్లేట్ లో 2 కప్పలు బియ్యపు పిండిని వేసి దానిలో మసాల పూసి ఉంచిన చాప ముక్కను పిండిలో రెండు వైపులా అద్దాలి
- Step 4
పెనం వేడి చేసి దానిపై నూనె వేసి చాప ముక్కను వేసి కాల్చి, బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చి, రెండవ వైపు తిప్పి అదే మాదిరిగా బ్రౌన్ గా నూనె వేసి కాల్చి సర్వ్ చేస్తే చాలా అందంగాను, కంటికి ఇంపుగా కనిపించే చేపల ఫై తయార్.