- Step 1
ఫిష్ బాగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి కడిగి ఒక బేసిన్ లోఉంచి దీనికి వెల్లుల్లి ముద్దను, కారం, పసుపు, ఉప్పు వేసి ఫిష్ మక్కలకు పట్టించాలి
- Step 2
కొబ్బరి, ధనియాలు, మిరియాలు, ఉల్లిపాయ తరుగును మెత్తగా రుబ్బి ఉంచాలి.
- Step 3
చింతపండు రసం చిక్కగా తీసి రుబ్బిన దానిలో వేసి కలిపి ఉంచుకోవాలి
- Step 4
నూనె వేడిచేసి, పచ్చిమిర్చి అలాగే వేసి, కొబ్బరితో సహా అన్నీ కలిపిన ముద్దను వేసి కలిపాలి
- Step 5
దీనికి 11/2 కప్పు నీళ్ళు, చింతపండు రసం వేసి కలిపి ఉడికించి మంట తగ్గించి ఫిష్ ముక్కలను వేసి.. దీనిని డిష్ లోకి తీసుకుని కొత్తిమీర పైన వేసి అలంకరించి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.