- Step 1
రొయ్యలు కడిగి, పొట్టు తీసి, ఒక డిష్ లో ఉంచాలి
- Step 2
ధనియాలు, మిర్చి, జీరా, మెంతులను.. నూనె వేయకుండ వేయించాలి
- Step 3
దీనిని మిక్సీలో వేసి కొంచెం నీరు వేసి మెత్తగా రుబ్బాలి
- Step 4
కొబ్బరి తురిమి ఒకసారి మిక్సిలో వేసి తీసి.. చింతపండు రసం కూడ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి, పొట్టు తీసిన రొయ్యలకు బాగా పట్టించాలి
- Step 5
ఒక గ్లాసు నీరు వేసి మరిగించి, చిక్కని గ్రేవీ తయారుచేయాలి
- Step 6
తరువాత నూనె వేడి చేసి చేస్తే చాలా బాగుంటుంది.
- Step 7
ఉల్లితరుగు వేసి వేపించి ఉడికిన రొయ్యల కరిలో కలిపి డిష్ లో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది