- Step 1
క్యాబేజీ, ఆలు అన్నీ కడిగి ఆలు పొట్టుతీసి, రెండు సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి.
- Step 2
టమాటో కూడ కట్ చేసి ఉంచాలి.
- Step 3
నూనె బాండీలో వేడి చేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి, ఉల్లి, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి
- Step 4
క్యాబేజీ, ఆలు, పచ్చిబఠానీ, టూటోలు అన్ని ముక్కలను వేసి కలిపి, వెల్లుల్లి, జీరా, దంచి వేసి కలిపి కొంచెం నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి.
- Step 5
ఉడికి కూరలో నీరు తగ్గిన తరువాత ధనియాల పొడి, ఉప కారం, పసుపు అన్నీ వేసి ఉడికించి , తీసి సర్వ్ చేయాలి. ఇష్టం ఉన్నవారు కొత్తిమీర వేసుకోవచ్చును.