- Step 1
బాండీలో నూనె కొంచెం వేడి చేసి , పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీర, ధనియాలు, మెంతులు అన్నీ వేయించాలి
- Step 2
వీటిని మిక్సీలో వేసి పొడి చేసి, ఈ లోపల నూనెలో పచ్చి టమాటో ముక్కలను వేసి మూత పెట్టి ఉడికించాలి
- Step 3
చింతపండు రెబ్బలు వేసి, పసుపు వేసి ఉడికించి, చల్లార్చి మిక్సీలో చేసిన పొడిలో వేసి, ఉప్పు కలిపి ఒక స్పూన్ పంచదార వేసి 2 నిమిషాలు మిక్సీ ఆన్ చేసి కొంచెం మెత్తగా కానివ్వాలి
- Step 4
ఆ తర్వాత దానిని తీసి, నూనె వేడి చేసి తాలింపు చేసి, పచ్చడిలో కలిపి కొత్తిమీర తరుగు ఇష్టపడేవారు వేసుకుని కలిపి జాడీలో పెట్టుకుని 4 రోజులు ఉంటుంది.