- Step 1
టమాటోలు బాగా ఉడికించి, జల్లెడలో వేసి పొట్టు తీసిన జూన్లో రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఉంచాలి.
- Step 2
కొంచెం నీరు వేసి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ఎండు మిర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, బాండీలో నూనె వేడి చేసి ఆవాలు తాలింపు చేసి దానిలో రుబ్బిన ఉల్లి ముద్దను వేసి దోరగా వేయించాలి
- Step 3
నూనె పైకి చేరిన తరువాత, గరమ్ మసాలా పొడి వేసి టమాటో జ్యూస్, నీళ్ళు వేసి బాగా మరిగించాలి
- Step 4
ఉప్పు, పసుపు కొత్తిమీర వేసి ఒక సారి బాగా మరిగించి తీయాలి. ఈ సూప్ అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది.