- Step 1
బాండిలో నూనె వేడి చేసి ఉల్లి తరుగును ఎర్రగా వేయించాలి
- Step 2
పైన చెప్పిన అన్ని వస్తువులను ఉల్లితరుగులో వేసి అన్నీ కలిపి బాగా ఉడికించి నూనె బాగా పైకి తేలేంత వరకు ఉడికించాలి
- Step 3
తరువాత మటన్ క్లీన్ చేసి కడిగి ఆరబెట్టిన ముక్క ఉడికిందా లేదా చూసుకుని ఉడకపోతే వేడి నీళ్ళు కావాలంటే కొంచెం పోసి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి
- Step 4
కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తరుగు వేసి, లవంగాలు, దాల్చినీ ముక్కలు, సాజీర , ఇలాచీలు, మిరియాలు.. అన్నీ కలిపి పొడి చేసి వాటికి జాపత్రి కూడ కలుపుకోవాలి
- Step 5
మటన్ లో ఉల్లి తరుగు, పైన చెప్పిన పొడిని కలపాలి.
- Step 6
దీనికి ఉప్పు తగినంత కలిపి 5నిలు ఉడికించి డిష్ లో పెట్టి సర్వ్ చేయవచ్చును.