టమోటాలలో మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా వుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ టమోటాల్లో క్యాల్షియం, ఫాస్సరస్, విటమిన్-సీలు వుంటాయి. అంతేకాదు.. ఈ టమోటాలు ఎసిడిటీకి విరుగుడుగా పనిచేస్తాయి. .
కాబట్టి.. ఈ టమోటాలను కూరల్లో వేయించి తినడం కంటే.. విరివిగా ఏదైనా ఒక ఆహారాన్ని చేసుకుంటే తింటే.. ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అందులో టమోటా బజ్జీలు తింటే ఎంతో శ్రేయస్కరం. ఈ బజ్జీలు చేసుకుని తింటే.. ఎటువంటి చిరుజబ్బులు శరీర దరిదాపుల్లోకి రావు. మరి.. వీటిని ఎలా చేస్తారో తెలుసుకుందామా...