- Step 1
బాండీ వేడి చేసి నువ్వులు వేయించి, పొడి చేసి ఉంచాలి. ఆలు గడ్డలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి సగం ఉడికించి ఉంచాలి.
- Step 2
నూనె బాండీలో వేడి చేసి తాలింపు చేసి శనగపప కరివేపాకు వేసి, ఉల్లి, పచ్చిమిర్చి పొడువుగ కట్ చేసి వేసి కొంచెం వేయించాలి
- Step 3
ఆలు ముక్కలు వేసి, పసుపు వేసి ఒకసారి కలిపి, చింతపండు రసం చిక్కగా తీసిపోసి, ఉపY, కారం, బెల్లం లేదా పంచదార, నువ్వుల పొడి వేసి ఉడికించాలి
- Step 4
అన్నీ కలిపి చిక్కగా ఉడికించి నూనె, తేలిన తరువాత దించాలి. ఈ అంటు పులుసు, చపాతీలోకి, అన్నంలోకి చాల రుచిగా ఉంటుంది