నిజానికి పిజ్జాలు, బర్గర్లు వంటి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వీటిని రెగ్యులర్’గా తింటే ఊబకాయ వస్తుందని.. శరీరంలో కొలెస్టిరాల్ శాతం పెరిగి గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని.. కాబట్టి వాటిని తినొద్దని న్యూట్రీషియన్లు సలహాలు ఇస్తుంటారు. ముఖ్యంగా స్టోర్లలో లభించే పిజ్జాలను అస్సలు సేవించకూడాదని అంటుంటారు.
అయితే వీటిని తినడానికి అలవాటు పడినవాళ్లు రెగ్యులర్’గా తీసుకోవాలంటే.. స్టోర్లలో కాకుండా ఇంట్లోనే ఆరోగ్యానికి మంచిదైన చైనీస్ బ్రెడ్ పిజ్జాను తయారుచేసుకోవచ్చు. మరి దాన్నెలా చేస్తారో తెలుసుకుందామా...