- Step 1
గోధుమ పిండి బౌల్ లో తీసుకుని, ఉప్పు, నెయ్యి లేదా నూనె 2 టీ స్పూన్లు, యాలకుల పొడి, తురిమిన బీట్ రూట్ బాగా కలిపి, నీరు తగినంత వేసి పిండి తడిపి ఉంచాలి.
- Step 2
అది తీసి
పిండి బాగా మెత్తగా మెదాయించి, 8 ఉండలుగా చేసుకుని, రౌండ్ బాల్స్ గా చేసుకుని, పిండి జల్లిన ఉండను వత్తాలి.
- Step 3
రోటి మాదిరిగా పెనం వేడి చేసి, రోటి వేసి నెయ్యి లేదా నూనెతో రెండు సార్లు తిప్పి కాల్చాలి.
- Step 4
బ్రౌన్ కలర్
వచ్చేంత వరకు కాల్చాలి ఇదే మాదిరిగ బీట్ రూట్ తురుము, బెల్లం తురుము పంచదాకర వేసి కూడా రోటీ కాల్చుకోవచ్చు. పిల్లలు దీనిని చాలా ఇష్టపడతారు.