- Step 1
పప్పను కడిగి మెత్తగా ఉడికించాలి.
- Step 2
పసుపు, పంచదార, ఉల్లి తరుగు వేసి ఉడికించి తీయాలి.
- Step 3
పిండి బేసిన్ లో తీసుకుని, ఉప్పు, పసుపు, కారం, అన్నీ కలిపి నీళ్ళు తగినంత చేసి పిండి తడిపి బాగా మెత్తగా మెదలంచి ఉంచాలి.
- Step 4
పిండిని 5 బాల్స్ (ఉండలుగ) గుండ్రంగా చేసుకొని చపాతి మాదిరిగ వత్తి, కత్తితో 2 ఇంచుల స్క్వేర్ పీసెస్ గా కట్ చేసుకోవాలి.
- Step 5
కర్ర గరిటతో పప్పను మెత్తగా చేసి, ఉప్ప చేసి సన్న సెగలో ఉడికించాలి.
- Step 6
కట్ చేసి పిండి ముక్కలను ఉడికే పప్పులో వేసి, గరమ్ మసాల, ఆమ్‌చూర్, అన్ని చేసి కారం కూడా వేసి మరిగించాలి.
- Step 7
బాండీలో నూనె వేడి చేసి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీరా, మిర్చి, ఇంగువ వేసి తాలింపు చేసి పప్పులో కలిపి దించాలి.
- Step 8
పైన కొత్తిమీర కట్ చేసి వేయాలి. ఇది రుచిగా ఉంటుంది. రోటి, పప్ప కలిపి ఉంది, అందుకని నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా