మానవ శరీరానికి అవసరమయ్యే విటమిన్-ఈ, బీటాకెరోటిన్, విటమిన్ బి6-బి12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు చికెన్’లో పుష్కలంగా వుంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ప్రతిఒక్కరిలోనూ శక్తిని మెరుగుపర్చడంలో ఈ పోషకాలు దోహదపడుతాయి.
కాబట్టి.. చికెన్’తో తయారుచేసే వంటకాలను వారానికి రెండుసార్లు తినడం ఎంతో మంచిది. అయితే రెగ్యులర్ రిసిపీలు కాకుండా చికెన్’తో వడలు చేసుకుని తింటే.. ఎంతో టేస్టీతోబాటు ఆరోగ్యానికి కూడా మంచిది. చికెన్ వడలు తయారుచేయడం ఎంతో సులభం. నోరూరించే ఈ వడలను ఎలా చేస్తారో తెలుసుకుందామా...