- Step 1
శనగపప్పు కడిగి రెండు గంటలు నానబెట్టి జల్లెడలో వేసి నీరు తీయాలి
- Step 2
పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం మిక్సీలో వేసి ముద్ద చేసి ఉంచాలి.
- Step 3
కొంచెం నూకగా రుబ్బాలి. మెత్తగా ఉండకూడదు.
- Step 4
బాండీలో నూనె వేడి చేసి, తాలింపు చేసి, ఎండుమిర్చి వేసి, బీన్స్ సన్నని తరుగు వేసి మూత పెట్టి ఉడికించాలి
- Step 5
ముక్క ఉడికిన తరువాత, పసుపు, రుబ్బిన శనగపప్పు ముద్దను వేసి, ఉప్పువేసి కలిపి అలా అట్లకాడతో వేయిస్తూ ఉండాలి. బాగా ఎర్రగా వేయిస్తూ ఉండాలి.
- Step 6
ముద్దను బాగా పొడిగా అయ్యేంత వరకు వేయించి, కొత్తిమీర కూడవేసి సర్వ్ చేయాలి.