- Step 1
కందను కత్తితో లేదా కట్టర్ తో మందంగా చెక్కుతీసి, కడిగి చాలా చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి
- Step 2
కొంచెం ఉప్పు, పసుపు వేసి చింతపండు కూడ వేసి కొంచెం ఉడికించి జల్లెడలో వేసి నీరు పూర్తిగా పోయేలా చేయాలి
- Step 3
తరువాత చింతపండు తీసి, బాండీలో నూనె వేడి చేసి, ఉడికిన కంద దుంప ముక్కలను ఎర్రగా వేయించి డిష్లో పెట్టుకోవాలి
- Step 4
జీడిపప్పులు కూడ వేయించి ముక్కలలో కలిపి, ఉప్పు, కారం, జీరా వేసి బాగా కలిపి మూత పెట్టకుండా ఉంచాలి.
- Step 5
వెల్లుల్లి తినేవారు 10 రెబ్బలను దంచి కొంచెం కారంతో కలిపి ముక్కలలో వేసి కలిపి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.