- Step 1
మిర్చి కడిగి ఆరబెట్టి మధ్యలో మిర్చికి కత్తితో గాటు పెట్టి గింజలు తీసుకోవాలి
- Step 2
ఉప్పు కొంచెం ఆమ్ చూర్ పొడిలో కలిపి, మిర్చిలో ఈ పొడిని స్టఫ్ చేసి (నీళ్ళు తీసి) ఉంచాలి.
- Step 3
ఆవాలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, వేసి మెత్తగా రుబ్బాలి.
- Step 4
11/2 కప్పు నీళ్ళు వేసి ఈ రుబ్బినది ఉడికించుకోవాలి. నూనె వేడిచేసి స్టఫ్ చేసిన మిర్చిలు వేసి, రుబ్బిన ఆవలో ఉడికించిన నీళ్ళు, ఉప్పు, పసుపు కలిపి 5ని//లు ఉడికించాలి.
- Step 5
మిర్చి మెత్తపడేంత వరకు ఉడికించి, ఒక జార్ లో తీసి ఉంచాలి. సర్వ్ చేసే ముందు నిమ్మరసం వేసి బాగా కలిపి జార్ లో తీసి ఉంచాలి. పరాట లేదా పూరీతో చాలా రుచిగా ఉంటుంది.