- Step 1
కుక్కర్ లో నెయ్యి వేడి చేసి అందులో యాలకులు, దాల్చినీ, పులావ్ ఆకు, పువ్వు వేసి వేయించాలి.
- Step 2
దీనికి 2 టీ స్పూన్లు చక్కెర వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేపించాలి.
- Step 3
తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి వేపించాలి
- Step 4
ఇందులో బియ్యం కూడా వేసి అన్నీ కలిపి బాగా 5నిమిషాలు వేపించాలి.
- Step 5
తర్వాత ఉప్పు వేసి ఒక లీటరు వేడి నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించి దించి డిష్ లో పెట్టి పైన పూదీనా ఆకులు అలంకరించుకోవాలి
- Step 6
ఏ మసాల కూరతో అయినా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.