- Step 1
ఎర్రశనగలు రాళ్లు లేకుండా శుభ్రం చేసుకుని, నీళ్ళు పోసి కనీసం ఆరు గంటలు నానబెట్టాలి.
- Step 2
నీరంతా తీసి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు, పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 3
చల్లారిన తర్వాత జల్లెట్లో వేయాలి. కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు అల్లం వెల్లుల్లి
ముద్ద వేసి వేపాలి.
- Step 4
కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాలపొడి వేసి బాగా చేపాలి, తడి అంతా పోయి శనగలు మసాలా కలిసి వేగిన తర్వాత ఉప్పు సరి
చూసుకుని గరంమసాలా వేసి కలిపి దింపేయాలి.
- Step 5
ఇష్టమున్నవారు నిమ్మరసం,కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినచ్చు.