- Step 1
కాకరకాయ పైన చెంచాతో గీకేసి ముక్కలుగా తరిగి లోపలి గింజలు తీసేయాలి.
- Step 2
కాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు నీళ్లు వేసి ఉడికించి మార్చుకోవాలి.
- Step 3
గిన్నె వేడిచేసి జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేయిoచి పొడి చేసుకోవాలి.
- Step 4
గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు పేరాలి.
- Step 5
అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి నిదానంగా వేయించాలి.
- Step 6
తర్వాత చింతపండు పులుసు, తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం, కప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.
- Step 7
ముక్కలు బాగా ఉడికి, నూనె, పులుసు సరిగా ఉంటీ రెండు రోజుల వరకు నిలవ ఉంటుంది.