- Step 1
బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టాలి.
- Step 2
గిన్నెలో సూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా రీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడేవరకు వేయించాలి
- Step 3
గరంమసాలా వస్తువులు, బిర్యానీ ఆకు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు వేసి మరికొద్దిగా వేయించి బియ్యానికి తగ్గట్టుగా (పాతబియ్యం-1 1/2) నీలు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- Step 4
నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించాలి.
- Step 5
బియ్యం ఉడికి, నీళ్లు ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గింది మూత పెట్టి, పైన కొత్తమీర వేయాలి