- Step 1
????????????? ????? ??????????.
- Step 2
?????? ?????? ???? ???????????.
- Step 3
?? ????? ??????? ????????.
- Step 4
బంగాళాదుంపను కుక్కర్లో రెండు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి.
- Step 5
చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును నానబెట్టి ఉంచాలి.
- Step 6
తరువాత బాణలిలో నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేయాలి.
- Step 7
కొద్దిసేపటికి క్యాబేజీ తరుగు, పెసర పప్పు వేసి కలియతిప్పాలి. అందులో కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక బంగాళాదుంప మిశ్రమం, కొత్తిమీర, గరంమసాలా వేసి పక్కన దించేయాలి.
- Step 8
చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 9
ఓ గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో వంటసోడా, ఉప్పు, వాము చేర్చి బజ్జీలా పిండిలా కలుపుకోవాలి.
- Step 10
ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక ముందు సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి వేయాలి.
- Step 11
బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీస్తే క్యాబేజీ బోండా సిద్ధం. వీటిని టమాటసాస్తో తింటే బాగుంటాయి.