చికెన్ లెగ్స్’తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అందుబాటులో వున్నాయి. అందులో చాలావరకు ఫ్రై చేసినవే ఎంతో టేస్టీగా వుంటాయి కాబట్టి.. వాటినే ఎక్కువగా తింటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా కాస్త చైనీస్ స్టల్’లో వీటిని చేసుకుంటే.. మరింత రుచికరంగా సేవించవచ్చు. కానీ.. ఈ వంటకం వండేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది.
ఆయిల్’తో డీప్ ఫ్రై చేయకుండా చేస్తే.. ఈ రిసిపీలో క్యాలరీలు తగ్గుతాయి. అలాకాకుండా ఎక్కువ ఆయిల్’తో డీప్ ఫ్రై చేస్తే.. క్యాలరీలు పెరిగి శరీర బరువు పెరిగే అవకాశం వుంటుంది. కాబట్టి.. ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. ఎంతో రుచికరమైన ఈ చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్’ని తీసుకోవచ్చు. మరి.. ఎలా చేస్తారో తెలుసుకుందామా..